{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallagomda-pablik-skool-lo-ghanamgaa-tredishanal-dres-de","title_te":"నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ట్రెడిషనల్ డ్రెస్ డే","section":"తాజా","status_line":"నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ట్రెడిషనల్ డ్రెస్ డే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:57:59.349Z"},"facts":[],"events":[{"id":"event-25072","date":"2026-07-18T12:36:24.000Z","title_te":"నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ట్రెడిషనల్ డ్రెస్ డే","body_te":"న‌ల్ల‌గొండ‌ జిల్లా కేంద్రంలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో శనివారం 'సాంప్రదాయ దినోత్సవం (ట్రెడిషనల్ డ్రెస్ డే) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధంగా పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/traditional-dress-day-celebrations-at-nalgonda-public-school-2455246"}]}]}