{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallagonda-raaju-reddi-maranam-kalichivesimdi-naa-janmadina-vedu","title_te":"Nallagonda | రాజు రెడ్డి మరణం కలిచివేసింది.. నా జన్మదిన వేడుకలు రద్దు చేస‌కుంటున్న‌ : కంచర్ల భూపాల్ రెడ్డి","section":"తాజా","status_line":"Nallagonda | రాజు రెడ్డి మరణం కలిచివేసింది.. నా జన్మదిన వేడుకలు రద్దు చేస‌కుంటున్న‌ : కంచర్ల భూపాల్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87447","date":"2026-08-25T02:18:47.000Z","title_te":"Nallagonda | రాజు రెడ్డి మరణం కలిచివేసింది.. నా జన్మదిన వేడుకలు రద్దు చేస‌కుంటున్న‌ : కంచర్ల భూపాల్ రెడ్డి","body_te":"ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో(Electric shock) మరణించిన రాజు రెడ్డి అనే కార్యకర్త మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసి, తీవ్రంగా కలిచివేసిందని, అందుకే ఆయన మృతికి సంతాపంగా మంగళవారం నాటి తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kancharla-bhupal-reddy-has-cancelled-his-birthday-celebrations-2493563"}]}]}