{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallamala-mirchiki-maacharla-dharala-gamdam","title_te":"నల్లమల మిర్చికి.. మాచర్ల ధరల గండం","section":"తాజా","status_line":"నల్లమల మిర్చికి.. మాచర్ల ధరల గండం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82210","date":"2026-08-21T20:00:03.000Z","title_te":"నల్లమల మిర్చికి.. మాచర్ల ధరల గండం","body_te":"పెద్ద కంపెనీ చాటున నాసిరకం మందుల అమ్మకాలు\u0019అధిక ధరలతో రైతులను దోపిడీ చేస్తోన్న వ్యాపారులు\u0019కృష్ణా పరివాహక ప్రాంతంలో అధికంగా అమ్మకాలు\u0019ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో పెరిగిన మిర్చి సాగునవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధిపత్తి పంటకు అదును దాటిపోవడం, వరికి తగినంత నీటి లభ్యత లేకపోవడంతో రైతులు ​ఆహార, వాణిజ్య పంట అయిన ఎర్ర మిర్చి సాగుపై దృష్టి సారించారు.దీంతో ఈ ఏడాది అనూహ్యంగానే ఎర్రమిర్చి సాగు రెట్టింపయ్యింది. ఇదే అదును గా భావించిన దళారీ వ్యాపారులు మిర్చి […] The post నల్లమల మిర్చికి.. మాచర్ల ధరల గండం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nallamala-chillies-face-price-threat-in-macherla/"}]}]}