{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallamalalo-neeli-ramgu-vimta-ee-mokka-gurimchi-teliste-aaschary","title_te":"నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..","section":"తాజా","status_line":"నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T03:56:27.536Z"},"facts":[],"events":[{"id":"event-82519","date":"2026-08-22T02:40:19.000Z","title_te":"నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..","body_te":"నల్లమల అడవుల్లో అరుదైన వృక్ష, మొక్కల జాతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో రోథెకా సెర్రాటా ప్రత్యేకమైనది. నీలం నుంచి వయొలెట్ రంగుల్లో గుత్తులుగా పూసే పుష్పాలతో ఆకట్టుకునే ఈ మొక్క పర్యావరణపరంగానే కాకుండా సంప్రదాయ ఔషధ ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/nallamala-forests-rotheca-serrata-blue-flowers-medicinal-plant-1893663.html"}]}]}