{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallamalalo-varusa-pulula-maranaalu-asalu-kaaranamemti-prabhutva","title_te":"నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం","section":"తాజా","status_line":"నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T17:41:37.414Z"},"facts":[],"events":[{"id":"event-52340","date":"2026-08-03T16:44:59.000Z","title_te":"నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం","body_te":"Nallamala Tiger Deaths: నల్లమల అడవుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న పులుల మరణాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో జరిగిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మరణాల అసలు కారణాలు, భవిష్యత్తు నివారణ చర్యలపై కీలక నివేదిక సిద్ధం కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/serial-tiger-deaths-in-nallamala-trigger-alarm-andhra-government-forms-high-level-probe-committee-1880161.html"}]}]}