{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nallati-vemdi-patteelu-aabharanaalu-milamila-meravaalsimde-ee-si","title_te":"నల్లటి వెండి పట్టీలు, ఆభరణాలు మిలమిల మెరవాల్సిందే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ పాటిస్తే చాలు..","section":"తాజా","status_line":"నల్లటి వెండి పట్టీలు, ఆభరణాలు మిలమిల మెరవాల్సిందే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ పాటిస్తే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86296","date":"2026-08-24T08:55:43.000Z","title_te":"నల్లటి వెండి పట్టీలు, ఆభరణాలు మిలమిల మెరవాల్సిందే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ పాటిస్తే చాలు..","body_te":"మహిళలు ఎంతో ఇష్టపడి కొనుక్కునే వెండి పట్టీలు, గొలుసులు కొద్దిరోజులు వాడగానే నల్లబడి మెరుపును కోల్పోతాయి. దీంతో పాతబడిపోయాయని వాటిని మూలన పడేస్తుంటారు లేదా షాపులకు తీసుకెళ్లి పాలిష్ చేయిస్తుంటారు. అయితే రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లో దొరికే వస్తువులతోనే నల్లటి వెండి ఆభరణాలను సరికొత్తవాటిలా తళతళలాడేలా చేయవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-to-clean-silver-jewellery-at-home-aluminium-foil-baking-soda-and-warm-water-method-1895395.html"}]}]}