{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nalsar-row-nishedhampai-baar-kaunsil-chairman-kshamaapana-cheppa","title_te":"NALSAR Row | నిషేధంపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్ డిమాండ్","section":"తాజా","status_line":"NALSAR Row | నిషేధంపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్ డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72138","date":"2026-08-15T13:13:14.000Z","title_te":"NALSAR Row | నిషేధంపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్ డిమాండ్","body_te":"NALSAR Row : నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. తమను ఎన్‌రోల్ చేసుకోకుండా నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్‌పర్సన్‌ మనన్ కుమార్ మిశ్రాపై నల్సార్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nalsar-students-body-demands-bar-council-chief-manan-kumar-mishras-apology-over-ban-order-2484359"}]}]}