{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naluguri-hatya-kesulo-vamta-chesukuni-tini-snaanam-chesina-nimdi","title_te":"నలుగురి హత్య కేసులో..వంట చేసుకుని తిని, స్నానం చేసిన నిందితులు!","section":"తాజా","status_line":"నలుగురి హత్య కేసులో..వంట చేసుకుని తిని, స్నానం చేసిన నిందితులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86295","date":"2026-08-24T09:02:38.000Z","title_te":"నలుగురి హత్య కేసులో..వంట చేసుకుని తిని, స్నానం చేసిన నిందితులు!","body_te":"బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఇంటి డాబాపైన 'యాబా' అనే డ్రగ్ సేవిస్తున్న ఇద్దరిని ప్రశ్నించడమే రిటైర్డ్ టీచర్ తప్పయిందా? పోలీసులు ఏం చెప్పారు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/crime/bangladesh-family-killed-accused-then-eat-their-food-bathe-consume-drugs-1894884.html"}]}]}