{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naluguriki-biryaanee-cheyaalamte-emta-chiken-emta-biyyam-kaavaal","title_te":"నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..? ఢిల్లీ చెఫ్ చెప్పిన సీక్రెట్స్ ఇవే..","section":"తాజా","status_line":"నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..? ఢిల్లీ చెఫ్ చెప్పిన సీక్రెట్స్ ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63867","date":"2026-08-10T16:16:06.000Z","title_te":"నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..? ఢిల్లీ చెఫ్ చెప్పిన సీక్రెట్స్ ఇవే..","body_te":"ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా మన మనస్సు, కడుపు మొదట కోరుకునేది ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీనే. అయితే రెస్టారెంట్ లెవెల్ రుచి, ఆ పొడిపొడిగా ఉండే బియ్యం పర్ఫెక్షన్ ఇంట్లో రావడం చాలామందికి ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా బియ్యం, చికెన్ కొలతలు కుదరక కొందరి బిర్యానీ ముద్దయితే, మరికొందరికి ముక్కలు చాలని పరిస్థితి ఎదురవుతుంటుంది. పర్ఫెక్ట్ బిర్యానీకి ఏవి ఎంత వేయాలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/how-to-make-restaurant-style-chicken-biryani-at-home-11-secret-ratio-by-old-delhi-chefs-1885281.html"}]}]}