{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"namrata-shirodkar-ello-pimk-saareelo-simpul-gaa-ma-hes-baabu-bha","title_te":"Namrata Shirodkar : ఎల్లో, పింక్ శారీలో సింపుల్‌గా మ‌హేశ్ బాబు భార్య.. న‌మ‌త్రా ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Namrata Shirodkar : ఎల్లో, పింక్ శారీలో సింపుల్‌గా మ‌హేశ్ బాబు భార్య.. న‌మ‌త్రా ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T07:33:15.041Z"},"facts":[],"events":[{"id":"event-24509","date":"2026-07-18T07:04:51.000Z","title_te":"Namrata Shirodkar : ఎల్లో, పింక్ శారీలో సింపుల్‌గా మ‌హేశ్ బాబు భార్య.. న‌మ‌త్రా ఫోటోలు వైర‌ల్‌..","body_te":"సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌త శిరోద్కర్ (Namrata Shirodkar ) ఎల్లో, పింక్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫోటోలు షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె చాలా సింపుల్‌గా, ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/mahesh-babu-wife-namrata-shirodkar-in-yellow-and-pink-color-saree-photos-vm-1112018.html"}]}]}