{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nand-kishore-goenka-university-tamdri-jnaapakaartham-roo-100kotl","title_te":"Nand Kishore Goenka University : తండ్రి జ్ఞాపకార్థం రూ.100కోట్లతో విశ్వవిద్యాలయం.. వెల్లడించిన డాక్టర్ సుభాష్ చంద్ర","section":"తాజా","status_line":"Nand Kishore Goenka University : తండ్రి జ్ఞాపకార్థం రూ.100కోట్లతో విశ్వవిద్యాలయం.. వెల్లడించిన డాక్టర్ సుభాష్ చంద్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20977","date":"2026-07-16T07:08:54.000Z","title_te":"Nand Kishore Goenka University : తండ్రి జ్ఞాపకార్థం రూ.100కోట్లతో విశ్వవిద్యాలయం.. వెల్లడించిన డాక్టర్ సుభాష్ చంద్ర","body_te":"Nand Kishore Goenka University : ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ మీడియా వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి శ్రీ నంద్ కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రూ.100 కోట్ల వ్యయంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/telangana/essel-group-chairman-dr-subhash-chandra-announced-university-would-be-built-at-cost-of-rs-100-crore-in-memory-of-his-father-hn-1111255.html"}]}]}