{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nandan-nilekani-eai-valla-ekkavagaa-poyedi-vaari-jaabule-inphosi","title_te":"Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!","section":"తాజా","status_line":"Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60449","date":"2026-08-08T11:11:10.000Z","title_te":"Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!","body_te":"AI impact on Jobs: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను ఒక బిగ్‌ రెవెల్యూషన్‌గా చూస్తోంది. ఇది వచ్చాక చాలా పనులన్నీ చాలా సులభమైపోయానని ఓ వర్గం ఆలోచిస్తుంటే.. మరో వర్గం మాత్రం.. ఈ ఏఐ రాక తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంటోంది. అయితే ఫ్యూచర్‌లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఏ రంగంపై ఉంటుందనే దానిపై ప్రముఖ వ్యాపారవేత్త న్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి షాకింగ్ విషయాలు చెప్పారు అవేంటో తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/infosys-co-founder-nandan-nilekani-explains-which-sectors-jobs-will-be-hit-by-ai-1883541.html"}]}]}