{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nannu-maatram-piluvaledu","title_te":"నన్ను మాత్రం పిలువలేదు","section":"తాజా","status_line":"నన్ను మాత్రం పిలువలేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72455","date":"2026-08-15T19:31:49.000Z","title_te":"నన్ను మాత్రం పిలువలేదు","body_te":"హిందీలో లవ్‌, రొమాంటిక్‌ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్‌ మోహిత్‌ సూరి దర్శకత్వంలో 2007లో వచ్చిన బాలీవుడ్‌ యాక్షన్‌ డ్రామా ఆవారాపన్‌. ఇమ్రాన్‌ హష్మీ, శ్రియా శరణ్‌, మృణాళిని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/shriya-saran-about-awarapan-2-movie-2484638"}]}]}