{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nannu-pelli-chesukumte-janma-saarthakam-domga-baabaa-leelalu-kat","title_te":"‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్‌ చేస్తే చితకబాదిన జనాలు","section":"తాజా","status_line":"‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్‌ చేస్తే చితకబాదిన జనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51855","date":"2026-08-03T11:23:25.000Z","title_te":"‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్‌ చేస్తే చితకబాదిన జనాలు","body_te":"గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు కాజేసిన నకిలీ బాబా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కష్టాలు తీరుస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/fake-baba-cheats-family-of-cash-and-gold-in-medak-arrested-1879951.html"}]}]}