{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nara-lokesh-jagan-kotalo-lokes-maark-raajakeeyam-tammullaku-stra","title_te":"Nara Lokesh : జగన్ కోటలో లోకేశ్ మార్క్ రాజకీయం.. తమ్ముళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చినట్లు.?","section":"తాజా","status_line":"Nara Lokesh : జగన్ కోటలో లోకేశ్ మార్క్ రాజకీయం.. తమ్ముళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చినట్లు.?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:54:27.734Z"},"facts":[],"events":[{"id":"event-24651","date":"2026-07-18T08:46:37.000Z","title_te":"Nara Lokesh : జగన్ కోటలో లోకేశ్ మార్క్ రాజకీయం.. తమ్ముళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చినట్లు.?","body_te":"Nara lokesh : గ్రూపు రాజకీయాలతో.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నమే తప్ప.. పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవడం లేదని గ్రహించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్.. కడప గడ్డపై నుంచే తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/nara-lokesh-political-strategy-in-jagan-stronghold-warning-to-tdp-leaders-hn-1112053.html"}]}]}