{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nara-lokesh-kamplaimts-emainaa-unnaayaa-raaja-mauli-koduku-bhaar","title_te":"Nara Lokesh | కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా .. రాజ‌మౌళి కొడుకు భార్య‌తో నారా లోకేష్ స‌ర‌దా సంభాష‌ణ‌","section":"తాజా","status_line":"Nara Lokesh | కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా .. రాజ‌మౌళి కొడుకు భార్య‌తో నారా లోకేష్ స‌ర‌దా సంభాష‌ణ‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:54:53.831Z"},"facts":[],"events":[{"id":"event-44801","date":"2026-07-30T06:30:34.000Z","title_te":"Nara Lokesh | కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా .. రాజ‌మౌళి కొడుకు భార్య‌తో నారా లోకేష్ స‌ర‌దా సంభాష‌ణ‌","body_te":"Nara Lokesh | రాజకీయ వేదికలపై సాధారణంగా అధికారిక ప్రసంగాలు, ప్రోటోకాల్ కార్యక్రమాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడూ జరిగే సరదా సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, ఆయన భార్య పూజా ప్రసాద్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nara-lokesh-fun-with-karthikeya-2467588"}]}]}