{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nara-lokesh-mamtri-naaraa-lokesh-ku-raakhee-ka-ttina-mamtri-sa-v","title_te":"Nara Lokesh : మంత్రి నారా లోకేష్‌కు రాఖీ క‌ట్టిన మంత్రి స‌విత‌, ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి.. ఫోటోలు..","section":"తాజా","status_line":"Nara Lokesh : మంత్రి నారా లోకేష్‌కు రాఖీ క‌ట్టిన మంత్రి స‌విత‌, ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి.. ఫోటోలు..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92387","date":"2026-08-28T05:33:42.000Z","title_te":"Nara Lokesh : మంత్రి నారా లోకేష్‌కు రాఖీ క‌ట్టిన మంత్రి స‌విత‌, ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి.. ఫోటోలు..","body_te":"రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిలు మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) రాఖీ క‌ట్టారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను నారా లోకేష్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/minister-savitha-and-mla-galla-madhavi-tie-rakhi-to-minister-nara-lokesh-vm-1128474.html"}]}]}