{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naraala-balaheenata-samasyaku-ide-parphekt-ginnedu-timte-chaalu","title_te":"నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..","section":"తాజా","status_line":"నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T08:55:56.484Z"},"facts":[],"events":[{"id":"event-22814","date":"2026-07-17T08:46:56.000Z","title_te":"నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..","body_te":"గిన్నెడు గింజలను తీసుకుని పొడి లాగా చేసుకుని తింటే నరాల సమస్య కూడా తగ్గుతుంది. కొండంత బలం శక్తి వస్తుంది ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది అందుకే బరువు తగ్గాలనుకునే వారికీ ఇది ముందే సజెస్ట్ చేస్తారు. మీరు తినే ఫుడ్ డైట్ లో కూడా దీనిని భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/urad-dal-black-gram-benefits-a-protein-rich-food-for-energy-perfect-natural-nutrition-the-problem-of-nerve-weakness-1867362.html"}]}]}