{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"narasimha-seen-ripeet-42-ellugaa-room-lo-teevee-mumdu-koorchunna","title_te":"నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్","section":"తాజా","status_line":"నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52979","date":"2026-08-04T05:00:36.000Z","title_te":"నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ.. తలుపులు తెరవగా అంతా షాక్","body_te":"మనం నివసించే సమాజంలో ఒంటరితనం ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఒక మహిళ టీవీ చూస్తూ, చేతిలో టీ కప్పు పట్టుకుని కూర్చున్న భంగిమలోనే ప్రాణాలు విడిచింది. అయితే విషాదం ఏమిటంటే... ఆమె చనిపోయిన విషయం ఏకంగా 42 సంవత్సరాల పాటు ఎవరికీ తెలియలేదు. ఆమె ఇంట్లోనే శవమై మమ్మీలా మారిపోగా, ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం దశాబ్దాల పాటు కదిలిపోతూనే ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక ఘటన క్రొయేషియాలోని జాగ్రెబ్ నగరంలో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/womans-mummified-body-found-sitting-in-front-of-tv-42-years-after-her-death-1880343.html"}]}]}