{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"narendra-modi-moodu-rojullogaa-ksha-maapa-na-cheppaali-maark-juk","title_te":"Narendra Modi | మూడు రోజుల్లోగా క్ష‌మాప‌ణ చెప్పాలి.. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!","section":"తాజా","status_line":"Narendra Modi | మూడు రోజుల్లోగా క్ష‌మాప‌ణ చెప్పాలి.. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54907","date":"2026-08-05T07:03:43.000Z","title_te":"Narendra Modi | మూడు రోజుల్లోగా క్ష‌మాప‌ణ చెప్పాలి.. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు కేంద్రం అల్టిమేటం..!","body_te":"Narendra Modi | భారత ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు తొలగించిన ఘటనపై మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) అల్టిమేటం జారీచేసింది. ఈ వ్యవహారంపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-summons-meta-india-official-over-pm-modi-video-controversy-2474054"}]}]}