{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naresh-dhillee-udriktatalapai-natudu-naresh-spamdana-desaanni-as","title_te":"Naresh | ఢిల్లీ ఉద్రిక్తతలపై నటుడు నరేష్ స్పందన.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలపై సమగ్ర విచారణ జరగాలి..","section":"తాజా","status_line":"Naresh | ఢిల్లీ ఉద్రిక్తతలపై నటుడు నరేష్ స్పందన.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలపై సమగ్ర విచారణ జరగాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:58:29.091Z"},"facts":[],"events":[{"id":"event-31147","date":"2026-07-22T04:35:34.000Z","title_te":"Naresh | ఢిల్లీ ఉద్రిక్తతలపై నటుడు నరేష్ స్పందన.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలపై సమగ్ర విచారణ జరగాలి..","body_te":"Naresh | ఢిల్లీలో జరిగిన 'ఛలో పార్లమెంట్' నిరసన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/naresh-serious-on-delhi-issues-2458869"}]}]}