{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nashaa-mukt-yuva-phar-viksit-bhaarat-samkalp-abhiyaan-ku-sreekaa","title_te":"‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ","section":"తాజా","status_line":"‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T05:46:46.073Z"},"facts":[],"events":[{"id":"event-49690","date":"2026-08-02T05:38:00.000Z","title_te":"‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ","body_te":"దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్' అభియాన్‌కు శ్రీకారం చుట్టారు. 100 వారాల పాటు కొనసాగే ఈ దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/pm-modi-launches-nasha-mukt-yuva-for-viksit-bharat-sankalp-abhiyan-1878899.html"}]}]}