{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nashtaallo-teejeeesaarteesee-gata-remdunelallo-enni-kotla-nashta","title_te":"నష్టాల్లో టీజీఎస్ఆర్టీసీ.. గత రెండునెలల్లో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా.. కారణాలివే!","section":"తాజా","status_line":"నష్టాల్లో టీజీఎస్ఆర్టీసీ.. గత రెండునెలల్లో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా.. కారణాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53706","date":"2026-08-04T11:57:04.000Z","title_te":"నష్టాల్లో టీజీఎస్ఆర్టీసీ.. గత రెండునెలల్లో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా.. కారణాలివే!","body_te":"TGSRTC in loss: MD Nagi Reddy reveals corporation incurred ₹153 crore loss in last two months. Holds high-level review meeting in Warangal region to discuss cost-cutting and loss prevention measures during rainy season.తెలంగాణ ఆర్టీసీ గత రెండు నెలల్లో రూ.153 కోట్ల నష్టం చవిచూసిందని ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. వరంగల్ రీజియన్‌లో సమీక్ష నిర్వహించి నష్ట నివారణ, ఖర్చు తగ్గింపు చర్యలపై చర్చించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-in-loss-md-nagi-reddy-reveals-corporation-incurred-153-crore-loss-in-last-two-months-500189.html"}]}]}