{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nataraaja-svaami-paadaala-kimda-unna-aa-raakshasudu-evaru-meeku","title_te":"నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..","section":"తాజా","status_line":"నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T17:22:56.981Z"},"facts":[],"events":[{"id":"event-62294","date":"2026-08-09T16:58:32.000Z","title_te":"నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..","body_te":"పరమశివుడు ధరించిన నటరాజ స్వరూపం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటో మీకు తెలుసా? శివుని పాదాల కింద పడుకుని ఉండే ఆ మరుగుజ్జు రాక్షసుడు కేవలం ఒక కథ మాత్రమే కాదు.. మనలో ఉండే ఒక పెద్ద శత్రువుకు సంకేతం. ఇతర రాక్షసులను సంహరించినట్లే ఈ రాక్షసుడిని శివుడు ఎందుకు చంపలేదు? కేవలం పాదం కింద ఎందుకు అణచి ఉంచాడు? అనే విషయాలు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/who-is-apasmara-under-lord-nataraja-feet-mystery-revealed-1884672.html"}]}]}