{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"natheshwar-nath-mahadev-taalaalu-veste-korikalu-teerutaayata-naa","title_te":"Natheshwar Nath Mahadev: తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకత ఇదే","section":"తాజా","status_line":"Natheshwar Nath Mahadev: తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకత ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74454","date":"2026-08-17T04:55:24.000Z","title_te":"Natheshwar Nath Mahadev: తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకత ఇదే","body_te":"Natheshwar Nath Mahadev Temple Story Telugu: ప్రయాగ్‌రాజ్‌లోని నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం ‘తాళం వేసిన మహాదేవ్ ఆలయం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తాళం వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సంప్రదాయం గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/locked-mahadev-temple-why-do-devotees-tie-locks-here-know-the-unique-tradition-of-natheshwar-nath-mahadev-temple-1889962.html"}]}]}