{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"national-handloom-day-cheeralu-kurtaale-kaadu-jeens-tonoo-hyaamd","title_te":"National Handloom Day: చీరలు, కుర్తాలే కాదు.. జీన్స్‌తోనూ హ్యాండ్లూమ్.. ఇలా స్టైల్ చేస్తే ఆఫీస్ నుంచి వీకెండ్ వరకు అదుర్స్!","section":"తాజా","status_line":"National Handloom Day: చీరలు, కుర్తాలే కాదు.. జీన్స్‌తోనూ హ్యాండ్లూమ్.. ఇలా స్టైల్ చేస్తే ఆఫీస్ నుంచి వీకెండ్ వరకు అదుర్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T12:00:15.985Z"},"facts":[],"events":[{"id":"event-58712","date":"2026-08-07T11:59:54.000Z","title_te":"National Handloom Day: చీరలు, కుర్తాలే కాదు.. జీన్స్‌తోనూ హ్యాండ్లూమ్.. ఇలా స్టైల్ చేస్తే ఆఫీస్ నుంచి వీకెండ్ వరకు అదుర్స్!","body_te":"హ్యాండ్లూమ్ దుస్తులు అంటే పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లోనే వేసుకోవాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అందుకే అందమైన హ్యాండ్లూమ్ చీర, కుర్తా లేదా షర్ట్ కొనుగోలు చేసినా.. వాటిని ప్రత్యేక సందర్భాల కోసం దాచేస్తుంటారు. కానీ భారతీయ హ్యాండ్లూమ్ వస్త్రాల్లో చాలా రకాలు రోజువారీ ఉపయోగానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండే వాతావరణంలో తేలికగా, సౌకర్యంగా ఉండే కాటన్ హ్యాండ్లూమ్ దుస్తులు చక్కటి ఎంపికగా నిలుస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/national-handloom-day-2026-indian-handloom-fashion-tips-in-telugu-1882798.html"}]}]}