{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"natito-tappudu-pani-chestoo-bhaaryaku-dorikipoyina-phok-daansar","title_te":"నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్","section":"తాజా","status_line":"నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79897","date":"2026-08-20T09:50:03.000Z","title_te":"నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్","body_te":"ప్రముఖ ఫోక్ సాంగ్ ‘బాసింగా బలాలే’తో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. మరో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యవహారం వేములవాడ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో కేసు అంశం చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/folk-singer-eshwar-sai-in-controversy-after-wifes-allegations-go-viral-video-tv9d-1892474.html"}]}]}