{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nato-sadassulo-tramp-ekkada-basa-chestunnaaro-iraan-ku-mumde-tel","title_te":"NATO సదస్సులో ట్రంప్ ఎక్కడ బస చేస్తున్నారో ఇరాన్‌కు ముందే తెలుసా? ఆయన ఉన్న ఫ్లోర్ కూడా తెలుసని రిపోర్ట్!","section":"తాజా","status_line":"NATO సదస్సులో ట్రంప్ ఎక్కడ బస చేస్తున్నారో ఇరాన్‌కు ముందే తెలుసా? ఆయన ఉన్న ఫ్లోర్ కూడా తెలుసని రిపోర్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68003","date":"2026-08-13T04:52:53.000Z","title_te":"NATO సదస్సులో ట్రంప్ ఎక్కడ బస చేస్తున్నారో ఇరాన్‌కు ముందే తెలుసా? ఆయన ఉన్న ఫ్లోర్ కూడా తెలుసని రిపోర్ట్!","body_te":"Trump Security Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీలో పర్యటించిన సమయంలో రహస్యంగా విమానం మార్చిన ఘటన వెనుక తీవ్ర భద్రతా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్‌ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికతోనే ఈ అసాధారణ ఆపరేషన్ చేపట్టినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/trump-security-threat-why-did-donald-trump-secretly-switch-planes-in-turkey-missile-attack-warning-revealed-1886910.html"}]}]}