{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nattanadakana-kebul-bridji","title_te":"నత్తనడకన కేబుల్‌ బ్రిడ్జి","section":"తాజా","status_line":"నత్తనడకన కేబుల్‌ బ్రిడ్జి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77453","date":"2026-08-18T22:31:33.000Z","title_te":"నత్తనడకన కేబుల్‌ బ్రిడ్జి","body_te":"మున్నేరు మీద నిర్మిస్తున్న ‘కేబుల్‌ బ్రిడ్జి’ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం నగరానికి మణిహారం కాబోతున్న ‘తీగల వంతెన’ పనుల్లో జాప్యంపై నగరవాసులు, ప్రజలు మండిపడుతున్నారు. మున్నేరుపై కాల్వొడ్డు ప్రాంతం నుంచి జలగంనగర్‌ వరకు నిర్మిస్తున్న ఈ కేబుల్‌ బ్రిడ్జి పనుల్లో గుత్తేదారు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/construction-work-on-the-cable-bridge-being-built-over-munneru-is-progressing-at-a-snails-pace-2487882"}]}]}