{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"natural-remedy-pullapullani-chimtapamdu-timte-aa-rogaalu-maayam","title_te":"Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం..","section":"తాజా","status_line":"Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34055","date":"2026-07-23T15:46:24.000Z","title_te":"Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం..","body_te":"మన భారతీయ వంటింట్లో పప్పు, చారు, పులుసులు చట్నీలలో రుచి కోసం, పులుపు కోసం చింతపండును ఉపయోగించడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. చింతపండు పేరు వినగానే ఎవరికైనా నోరూరాల్సిందే. కేవలం వంటకాలకు రుచిని అందించడమే కాకుండా, మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు, విటమిన్లు ఖనిజాలు చింతపండులో పుష్కలంగా ఉన్నాయి. మరి దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/health-benefits-of-tamarind-details-in-telugu-1872160.html"}]}]}