{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"navaab-pet-yanmamgamdla-rodduku-marammattulu","title_te":"నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు","section":"తాజా","status_line":"నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83524","date":"2026-08-22T13:42:16.000Z","title_te":"నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు","body_te":"నవతెలంగాణ-నవాబుపేటనవాబ్‌పేట్‌-యన్మంగండ్ల మట్టిరోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారినందున మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ చారి, సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజహర్ అలీ వార్డు సభ్యులతో కలిసి శనివారం రోడ్డు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాలకు వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా తమ పాలన కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెండె శ్రీనివాస్, పుట్టి అంజయ్య, మల్లేష్ యాదవ్, […] The post నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/repairs-to-the-nawabpet-yanmagandla-road/"}]}]}