{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"navajaata-sisuvula-vaardulo-agnipramaadam-ninne-baabu-puttaadani","title_te":"నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’","section":"తాజా","status_line":"నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86108","date":"2026-08-24T07:58:02.000Z","title_te":"నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’","body_te":"\"నేను.. నా భార్య, బాబు కోసం వెతుకుతున్నా. వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఉదయం 6-7గంటల మధ్యలో బాబు చనిపోయినట్లు చెప్పారు.\" అని స్వప్నిల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన ఉదయం 3.30 గంటలకు జరిగిందని, ఎన్‌ఐసీయూలో వెంటిలేటర్ పేలి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c783l51r30ro?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE14RWd2TFVqc1pid3NTM21raWMxZnlYNzZ1WG9hWE1jUkxYczNKS05EMlp6THYtUlowQlEyZDRfMkxCcUNLa3R3cHNILVBUTkxoVzdJUUxubWt1VGFW0gFiQVVfeXFMTlU5TkFXd2M1RmhkZlIzVndlSVAyUVYySnhYRjRaNUl3TUlUQXJZT1pzdDJBV1pTbmJwSW9lbjR3bzd1aDNOY241Z3BPWnlhdGRWYkh5cjk2LW1tV1lJLTdfT3c?oc=5"}]}]}