{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"navatelangana-11th-anniversary-ullaasamgaa-sibbamdi-aata-la-pote","title_te":"Navatelangana 11th Anniversary: ఉల్లాసంగా సిబ్బంది ఆట‌ల పోటీలు…ఫొటో గ్యాలరీ","section":"తాజా","status_line":"Navatelangana 11th Anniversary: ఉల్లాసంగా సిబ్బంది ఆట‌ల పోటీలు…ఫొటో గ్యాలరీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38853","date":"2026-07-26T14:51:59.000Z","title_te":"Navatelangana 11th Anniversary: ఉల్లాసంగా సిబ్బంది ఆట‌ల పోటీలు…ఫొటో గ్యాలరీ","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ 11వ వార్షికోత్సవ సందర్బంగా నవతెలంగాణ సిబ్బందికి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆటల పోటీలో సిబ్బంది ఉత్సహంగా పాల్గొన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉల్లాసంగా ఉత్సహంగా పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీన నవతెలంగాణ 11వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. The post Navatelangana 11th Anniversary: ఉల్లాసంగా సిబ్బంది ఆట‌ల పోటీలు…ఫొటో గ్యాలరీ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/navatelangana-11th-anniversary-cheerful-staff-games-competitions/"}]}]}