{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"navdeep-opeeniyan-chepte-neekem-telusamtaaru-cheppakapote-nuvvem","title_te":"Navdeep | ఒపీనియన్‌ చెప్తే నీకెం తెలుసంటారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు : నవదీప్‌","section":"తాజా","status_line":"Navdeep | ఒపీనియన్‌ చెప్తే నీకెం తెలుసంటారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు : నవదీప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T10:23:49.659Z"},"facts":[],"events":[{"id":"event-36959","date":"2026-07-25T09:59:14.000Z","title_te":"Navdeep | ఒపీనియన్‌ చెప్తే నీకెం తెలుసంటారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు : నవదీప్‌","body_te":"Navdeep | నీట్ పేప‌ర్ లీకేజీ అంశంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీతోపాలు విద్యార్థుల ఆందోళ‌న‌కు ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాశ్ రాజ్‌, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, తరుణ్ భాస్కర్, ప్రదీప్ రంగనాథన్, దుల్కర్ సల్మాన్, సోనూ సూద్, సల్మాన్‌ ఖాన్‌ మద్దతు పలికారు. అయితే ఈ అంశంపై టాలీవుడ్‌ యాక్టర్‌ నవదీప్‌ తనదైన శైలిలో భిన్నంగా స్పందించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/tollywood-actor-navdeep-reaction-on-cjp-protests-2462460"}]}]}