{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"navodaya-vidyaalayaallo-6va-taragati-admishanlaku-chivari-chaans","title_te":"నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు చివరి ఛాన్స్.. ఆగస్టు 7 వరకే అవకాశం","section":"తాజా","status_line":"నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు చివరి ఛాన్స్.. ఆగస్టు 7 వరకే అవకాశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-49997","date":"2026-08-02T09:23:55.000Z","title_te":"నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు చివరి ఛాన్స్.. ఆగస్టు 7 వరకే అవకాశం","body_te":"జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే JNVST-2027 దరఖాస్తుల గడువును ఆగస్టు 7 వరకు పొడిగించారు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందించనున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/jnvst-2027-registration-deadline-extended-last-chance-to-apply-for-jawahar-navodaya-class-6-admissions-1879071.html"}]}]}