{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nawaz-sharif-peevokeku-pra-dhaani-kaavaala-numdi-paakisthaan-maa","title_te":"Nawaz Sharif | పీవోకేకు ప్ర‌ధాని కావాల‌నుంది.. పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌","section":"తాజా","status_line":"Nawaz Sharif | పీవోకేకు ప్ర‌ధాని కావాల‌నుంది.. పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:00:35.527Z"},"facts":[],"events":[{"id":"event-33336","date":"2026-07-23T08:56:49.000Z","title_te":"Nawaz Sharif | పీవోకేకు ప్ర‌ధాని కావాల‌నుంది.. పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌","body_te":"Nawaz Sharif | పాకిస్థాన్ మాజీ ప్రధాని (Pakistan Ex PM) నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. సాధారణంగా దేశ ప్రధాని పదవిని చేపట్టిన నాయకులు ప్రాంతీయ పదవుల వైపు చూడరు. కానీ నవాజ్ షరీఫ్ మాత్రం ఏకంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (Pakistan Occupaid Kashmir) కు ప్రధాని కావాలని ఉందంటూ ఎవరూ ఊహించని ఆకాంక్షను వ్యక్తంచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/nawaz-sharif-seeks-to-become-pm-of-pakistan-occupied-kashmir-2460075"}]}]}