{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nayaa-palsar-vachchimdi","title_te":"నయా పల్సర్‌ వచ్చింది","section":"తాజా","status_line":"ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89089","date":"2026-08-26T02:58:22.000Z","title_te":"ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!","body_te":"యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/auto/new-bajaj-pulsar-125-lcd-tft-price-down-payment-emi-offers-2026-explained-in-telugu-257242"}]},{"id":"event-59502","date":"2026-08-08T00:46:54.000Z","title_te":"నయా పల్సర్‌ వచ్చింది","body_te":"బజాజ్‌ ఆటో.. దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్‌ను పరిచయం చేసింది. పల్సర్‌ను విడుదలై 25 ఏండ్లు పూర్తైన సందర్భంగా పల్సర్‌ ఎన్‌160 ఎస్‌, ఎన్‌160 ఎస్‌ఎస్‌ మాడళ్లను తీసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bajaj-auto-launches-new-pulsar-for-the-domestic-market-2476968"}]}]}