{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nayanika-reddy-sneha-reddy-govaalo-emjaay-chestunna-todikodallu","title_te":"Nayanika Reddy Sneha Reddy : గోవాలో ఎంజాయ్ చేస్తున్న తోడికోడళ్లు.. అల్లు శిరీష్ భార్య, అల్లు అర్జున్ భార్య ఫొటోలు వైరల్..","section":"తాజా","status_line":"Nayanika Reddy Sneha Reddy : గోవాలో ఎంజాయ్ చేస్తున్న తోడికోడళ్లు.. అల్లు శిరీష్ భార్య, అల్లు అర్జున్ భార్య ఫొటోలు వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T13:40:15.156Z"},"facts":[],"events":[{"id":"event-23365","date":"2026-07-17T13:36:34.000Z","title_te":"Nayanika Reddy Sneha Reddy : గోవాలో ఎంజాయ్ చేస్తున్న తోడికోడళ్లు.. అల్లు శిరీష్ భార్య, అల్లు అర్జున్ భార్య ఫొటోలు వైరల్..","body_te":"ఇటీవల అల్లు శిరీష్ తన భార్య నయనిక రెడ్డి, తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఈ ట్రిప్ లో పాల్గొంది. తాజాగా నయనిక రెడ్డి ఈ గోవా ట్రిప్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/allu-sirish-wife-nayanika-reddy-allu-arjun-wife-sneha-reddy-enjoying-in-goa-photos-sy-1111820.html"}]}]}