{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nayanthara-simpul-saaree-kaanee-khareedaina-vaach-nayanataara-st","title_te":"Nayanthara : సింపుల్ శారీ.. కానీ ఖరీదైన వాచ్.. నయనతార స్టైలీష్ వాచ్ ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","section":"తాజా","status_line":"Nayanthara : సింపుల్ శారీ.. కానీ ఖరీదైన వాచ్.. నయనతార స్టైలీష్ వాచ్ ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91429","date":"2026-08-27T11:23:51.000Z","title_te":"Nayanthara : సింపుల్ శారీ.. కానీ ఖరీదైన వాచ్.. నయనతార స్టైలీష్ వాచ్ ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","body_te":"టాక్సిక్ సినిమాతో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది హీరోయిన్ నయనతార. చాలా కాలం తర్వాత గ్లామరస్ లుక్స్ లో, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగ తమిళంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్.. తన సింపుల్ లుక్స్ ద్వారా విపరీతమైన అట్రాక్షన్ పొందింది. ఈ క్రమంలోనే సింపుల్ శారీపైకి ఆమె ధరించిన వాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/do-you-know-nayanthara-luxury-patek-philippe-aquanaut-watch-price-and-detailing-1897785.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNbTM2NkdRVHpZVC1pcGE3ZzFyVU5HU0h2ckpMcWdfY0ZSVUttUkk4OEdidW9fd0ZMSW5Mb2ZDUXE1TVk3MWpzWmFISFRPbFRfa3hGZ1ZSUHFpTTB0SHUwRmYyU3BxcXY4SFZNYmxodjM3bVRvYldmVzdHY2MzS0NzRFB5Y0lhbHRHQlpxUXNaZnpmMHpGbWFSVVlQNVFVSloxSEVmMVM2TDhJUG84Qm1mY2ZPcDY5OVdtNXVRQU14Y2xpV2todVFz0gHMAUFVX3lxTE52dk9TTHZuckxiWWI5TWNleGFpNTlQRlNhT1lfZjJKdzhiQTJPbFdQa0tXMXE5cmpXU29RM1Z0Yk43RFlQMFdqRGpOckk5S1lBT0taY3pVME02LXRGN0pKS3paRlloNnNBYTIxNUJKZzVvRUNPS3M4NDFIOUVKQTNwc0xQQ1BMb1Zfd3BZaGVXb2ZZY295b2RxVnBTeEktdXFkSGtSYWdFbUFPb0NhLTN2cTZnUWNIZDMzbWtSSXQ2eHpxb2dEOG91NTJhcQ?oc=5"}]}]}