{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nayanthara-tanakamte-aidellu-chinnavaadito-nayanataara-kyoot-pho","title_te":"Nayanthara : తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో నయనతార.. క్యూట్ ఫొటోలు షేర్ చేసి..","section":"తాజా","status_line":"Nayanthara : తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో నయనతార.. క్యూట్ ఫొటోలు షేర్ చేసి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63801","date":"2026-08-10T14:50:07.000Z","title_te":"Nayanthara : తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో నయనతార.. క్యూట్ ఫొటోలు షేర్ చేసి..","body_te":"హీరోయిన్ నయనతార తనకంటే ఐదేళ్లు చిన్న అయిన హీరో కవిన్ తో తమిళ్ లో హాయ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కవిన్ తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/nayanthara-shares-photos-with-kavina-for-hi-movie-promotions-sy-1120568.html"}]}]}