{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ncc-sartiphiket-unna-ammaayilaku-aarmeelo-udyogaalu-digree-arhat","title_te":"NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్","section":"తాజా","status_line":"NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T05:40:41.429Z"},"facts":[],"events":[{"id":"event-31196","date":"2026-07-22T05:32:45.000Z","title_te":"NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్","body_te":"భారత సైన్యం మహిళా అభ్యర్థులకు ఆర్మీ ఆఫీసర్‌గా చేరేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (ఏప్రిల్‌ 2027) ద్వారా మొత్తం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు ఒక పోస్టు కేటాయించారు. డిగ్రీ అర్హతతో పాటు ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ ఉన్న అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే నేరుగా ఉద్యోగాలు కల్పిస్తారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/indian-army-ncc-special-entry-scheme-125-course-total-6-vacancies-open-for-women-candidates-1871011.html"}]}]}