{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ncrb-report-18-nimishaalako-rep-desamlo-aadabiddalaku-karuvaina","title_te":"NCRB Report | 18 నిమిషాలకో రేప్‌.. దేశంలో ఆడబిడ్డలకు కరువైన కనీస భద్రత!","section":"తాజా","status_line":"NCRB Report | 18 నిమిషాలకో రేప్‌.. దేశంలో ఆడబిడ్డలకు కరువైన కనీస భద్రత!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T02:02:34.656Z"},"facts":[],"events":[{"id":"event-49431","date":"2026-08-02T01:26:31.000Z","title_te":"NCRB Report | 18 నిమిషాలకో రేప్‌.. దేశంలో ఆడబిడ్డలకు కరువైన కనీస భద్రత!","body_te":"NCRB Report | ‘బేటీ బచావో..’ అంటూ నినాదమిచ్చిన బీజేపీ ప్రభుత్వ పాలనలో అడబిడ్డలకు భద్రత కరువయ్యింది. దేశంలో ప్రతీ 18 నిమిషాలకు ఒక రేప్‌ కేసు నమోదవుతున్నది. మహిళలపై జరిగే లైంగిక దాడుల్లో బీజేపీపాలిత రాష్ర్టాలే టాప్‌-5 స్థానాల్లో ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/one-rape-every-18-minutes-in-india-2470349"}]}]}