{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nede-ekaadasi-ee-okka-pani-cheste-kotla-mamdi-korukunnaa-raani-p","title_te":"నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం","section":"తాజా","status_line":"నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36324","date":"2026-07-25T03:42:30.000Z","title_te":"నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం","body_te":"నేడు తొలి ఏకాదశి, 2026 సంవత్సరంలో జూలై 25న ఘనంగా తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటున్నారు. ఈ తొలి ఏకాదశి పండుగను ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, అని కూడాంటారు. ఈరోజు నుంచి దక్షిణాయం కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతే కాకుండా దీంతో చాతుర్మాస్యం కూడా మొదలు అవుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/toli-ekadashi-2026-rituals-benefits-and-how-to-attain-immense-blessings-1873072.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxQamIyclp2eTU4eVpvcGJvQlJlNGU5LTVBNXBYc0hBaWliM0ZMd19JYmtVckQxckRDZi1MRVNacHlNOXhfMEE3cUJfSVV5azZsTF9BR1I0Sld0QVBpdG1ndUYzR1JFZUlmRE05NVVTbVZ3cFZ3UEd1bkZjTGR4UEc4eDB5TEJwM0hjYUJ1QWFVR3E1MWFIVm5ub2FsdjJ3ZUpEcTFzZnJDZk11SHkydktnY2dRWC1ObE92cHVjUWNCV0tKZ0pMTHpXc0pXejRtUWt3MGl0YjRXZjnSAdgBQVVfeXFMUGpiMnJadnk1OHlab3Bib0JSZTRlOS01QTVwWHNIQWlpYjNGTHdfSWJrVXJEMXJEQ2YtTEVTWnB5TTl4XzBBN3FCX0lVeWs2bExfQUdSNEpXdEFQaXRtZ3VGM0dSRWVJZkRNOTVVU21Wd3BWd1BHdW5GY0xkeFBHOHgweUxCcDNIY2FCdUFhVUdxNTFhSFZubm9hbHYyd2VKRHExc2ZyQ2ZNdUh5MnZLZ2NnUVgtTmxPdnB1Y1FjQldLSmdKTEx6V3NKV3o0bVFrdzBpdGI0V2Y5?oc=5"}]}]}