{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-amtariksha-yatraku-anil-meenan","title_te":"నేడు అంతరిక్ష యత్రకు అనిల్ మీనన్","section":"తాజా","status_line":"నేడు అంతరిక్ష యత్రకు అనిల్ మీనన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T09:21:30.314Z"},"facts":[],"events":[{"id":"event-17481","date":"2026-07-14T09:20:26.000Z","title_te":"నేడు అంతరిక్ష యత్రకు అనిల్ మీనన్","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్ ఈరోజు రాత్రి కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:17 గంటలకు ప్రారంభమయ్యే ఈ 8 నెలల యాత్రలో, అంతరిక్షంలో సుదీర్ఘకాలం మానవులు గడిపితే ఎదురయ్యే వైద్యపరమైన సవాళ్లపై పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనల ఫలితాలు భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు కీలకం కానున్నాయి. […] The post నేడు అంతరిక్ష యత్రకు అనిల్ మీనన్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/anil-menon-to-head-to-space-today/"}]}]}