{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-chennai-paryatanaku-raahul-gaamdhee","title_te":"నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ","section":"తాజా","status_line":"నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T03:00:48.707Z"},"facts":[],"events":[{"id":"event-47784","date":"2026-08-01T02:22:14.000Z","title_te":"నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన నేరుగా కలిసి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వడంతో పాటు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు. The post నేడు చెన్నై పర్యటనకు రాహుల్‌ గాంధీ appeared first on Navatelangana.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rahul-gandhi-to-visit-chennai-today/"},{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMilAFBVV95cUxNRE5RY2piMlVnQTVmMXNDRHE0UzJodGNxb0ZpUFJuYlJoZkJMOWRYbmVEMmVLVVBiRmdoQWh3ZlJ5aU41WW9sRWdmSnhfRFA3MXd0WVVwNjFMSE9FMU9wYklKSjRib0w5dEh0U3NjS3ZyYmdNTlZlVjAtSEM1bnJ5bFpDUjhXMlhYanp4U0NpN0lJTUhD0gGaAUFVX3lxTE1LMkdvSVE4MXNTUFZjYXowdTBmdGNoNGtPYXF4eXVmZEJSTHU4MWl1LXZvYmNET0tNeGE4WE9xVmRZeTZZSjdicUJuY011ay1lbmt4SEVfeDVyUHMzTzVfeks1bjh2aGFFUFdvUkE0QkZ5dldrcTdOZkVkWXJmR1VVWUgtczVZWENBbkV2YURoVUpnZ2puQ1QyMEE?oc=5"}]}]}