{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-dhilleelo-jaateeya-jala-sadassu","title_te":"నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు..","section":"తాజా","status_line":"నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T05:14:52.625Z"},"facts":[],"events":[{"id":"event-15303","date":"2026-07-13T05:03:18.000Z","title_te":"నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు..","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : జల సంరక్షణే ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ జల సదస్సు జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్‌లో సోమవారం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు హాజరుకానున్నారు. The post నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/national-water-conference-in-delhi-today/"}]}]}