{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-jaarkhamd-vidyaarthula-tiramgaa-yaatra-21va-rojuku-cherukun","title_te":"నేడు జార్ఖండ్‌ విద్యార్థుల ‘తిరంగా యాత్ర’.. 21వ రోజుకు చేరుకున్న విద్యార్థుల నిరసన","section":"తాజా","status_line":"నేడు జార్ఖండ్‌ విద్యార్థుల ‘తిరంగా యాత్ర’.. 21వ రోజుకు చేరుకున్న విద్యార్థుల నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70986","date":"2026-08-14T19:29:23.000Z","title_te":"నేడు జార్ఖండ్‌ విద్యార్థుల ‘తిరంగా యాత్ర’.. 21వ రోజుకు చేరుకున్న విద్యార్థుల నిరసన","body_te":"జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన శుక్రవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం(ఆగస్టు 15) తిరంగా యాత్రను నిర్వహించాలని నిరసనకారులు యోచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-students-protest-enters-21st-day-over-recruitment-exam-irregularities-2483513"}]}]}