{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-jaatinuddesimchi-raashtrapati-draupadi-murmu-prasamgam-laiv","title_te":"నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?","section":"తాజా","status_line":"నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70047","date":"2026-08-14T07:34:37.000Z","title_te":"నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?","body_te":"80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్, దూరదర్శన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ముందుగా హిందీ, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. అనంతరం ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం అందుబాటులో ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/president-of-india-droupadi-murmu-independence-day-2026-speech-when-and-where-to-watch-live-1887763.html"}]}]}