{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-orugalluku-gavarnar","title_te":"నేడు ఓరుగల్లుకు గవర్నర్‌","section":"తాజా","status_line":"నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87451","date":"2026-08-25T03:15:08.000Z","title_te":"నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన..","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించనున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సులో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పసుపు బోర్డు కార్యాలయంలో పలువురు రైతులతో గవర్నర్‌ శివప్రతాప్‌ ముఖాముఖి మాట్లాడనున్నారు. పసుపు రైతుల సమస్యలు, సాగు పరిస్థితులపై చర్చించనున్నారు. The post నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/governor-shiv-pratap-shuklas-visit-to-nizamabad-district-today/"}]},{"id":"event-7626","date":"2026-07-09T00:04:25.000Z","title_te":"నేడు ఓరుగల్లుకు గవర్నర్‌","body_te":"రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా గురువారం గ్రేటర్‌ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10.30 గంటలకు నిట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/shiv-pratap-shukla-visit-to-greater-warangal-2445377"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOeFdJRnliS3hnOFB6LWN4dW1WRHpvOGVqa2RlYnpJQ2tWaG82MmJrN3NtSkdZREYyQTVnM1o5RXg4cjd5QzBHcG9GWThhUHRGd1NGOVhnNjdYSXBTbHM1ckhRLVV3T25YVEM2TUFSOTVxTVE0akxxTExXYlBVM2VUUEpsN2I3XzA0dHliSVBUa3o1SzlocndDTVlZZzdib3hGRzZVeHlfYnIzdFd2YjY3cmVac00wbE9LNzFRSmRvOTbSAcYBQVVfeXFMTlBNZmZDTE9hdmtOSE9BaUJqenJoQnItNWZjWUpyZEFiV0UtaGNCWHBvcFdjQ1VoR09WOUhiVGVuMDYxS0RyazZzdENiZWNkZmNGOXdCUkxIM05uMXAyMDFLSF9mRGdiN3Y4YUREWE41bXhSSXdpRXBZZGRYeGFMWkktTF9DT3Q5b3B1SGFWWFpCRWRVQnBFa2FZc05JQmRNei1kZlFnUVh5Z01Bb3N6akdpblpBZElfcXV6cVZaOVJMc29CbGpn?oc=5"},{"outlet":"Telugu Post","url":"https://news.google.com/rss/articles/CBMimwFBVV95cUxQTUNxd1FZVlEwcVFLbWwyMzhfOXd3UXBPREFRZ0FaTnRnenF3Z0dmcFp0U1dsXzVvS3lvSXBJV3FEWUF4ZHRaNkNpWGk5dWFOdXY2bFY0d1FPS0lfX3FlMzlWWnkzeXhRTzl3UlQ1NVdUcTNlT0hVbHh4N2hvYnd3VkVycnlGUTVSZDhYYUh1ME5ydkl4eVdXZ1hyVdIBoAFBVV95cUxOdHltakoyT0V2OFJqWnpScEd0NDEtc3R3bGIyZm9wQkVaSE5XdlIwdXZTUU41cmJGYVl0ME1yWUlENVRLR19xVk9oTDVXb1JMVHdRZnRzNU82dlNBVXRYSEJlSmlpZ3FNcU4wV3RwbTF5bDViMHE1Qm9IMmh5QjJDU0d6MTFBam9fQW1pd3l4cHBBeEM4TmlZZ2lNVWYwZTlt?oc=5"}]}]}