{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nedu-saamaajika-nyaaya-telamgaana-samkalpa-sabha","title_te":"నేడు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ","section":"తాజా","status_line":"నేడు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55865","date":"2026-08-05T20:12:23.000Z","title_te":"నేడు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ","body_te":"\u0019​హాజరు కానున్న10 వేల మంది ప్రతినిధులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కోసం హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత 10 వేల మంది ప్రతినిధులతో సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడానికి తాము […] The post నేడు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/social-justice-telangana-sankalpa-sabha-today/"}]}]}